టిడిపి కి రాజీనామా చేసిన బండి రమేష్




 శేరిలింగంపల్లి  టిడిపి నాయకుడు , తెలంగాణా  టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శుక్రవారం  టిడిపి కి రాజీనామా చేసారు.













                     బండి రమేష్ టిఅర్ఎస్ నాయకుడు మొవ్వ సత్యనారాయణకు  కి మంచి స్నేహితుడు, టిడిపి నాయకుల్లో ఎప్పటి నుంచో ఉన్న అనుమానం కాస్త నిజం చేస్తూ బండి చివరగా తన పాత టిడిపి మిత్రుడు మొవ్వ గూటికి చేరుకోనున్నారు . 2009 ఎన్నికలలో బండి ప్రజారాజ్యం తరపున శేరిలింగంపల్లి యం ఎల్ ఏ అబ్యర్థి గ పోటీచేసి ఓడిపోయాడు ఆ తర్వాతి పరిణామాలలో టిడిపి లో చేరాడు . బండి 2014 లో టిడిపి యంఎల్ఏ అబ్యర్థి కోసం ప్రయంత్నించిన ఆతి ముక్యమైన నలుగురు శేరిలింగంపల్లి  నాయకులలో ఒకరు . శేరిలింగంపల్లి  టిడిపి లో ఆ నలుగురుగా పరిచయం ఉన్న గాంధీ , మొవ్వ, బండి మరియు శంకేర్ గౌడ్ లో చివరికి యంఎలఏ  గాంధీ మాత్రమే టిడిపి లో మిగిలారు . శంకర్ గౌడ్ 2014 ఎలక్షన్స్ కి ముందే తెరాస  పార్టీ లో చేరి యం ఎల్ ఏ అబ్యర్థిగా పోటిచేసి ఓడిపోయ్యారు . కాగ ఈటివలె మొవ్వ టిడిపిని వీడి తెరాస లో చేరారు . ఇప్పుడు అదేబాటలో మొవ్వ  మరియు శంకేర్ గౌడ్ల పాత మిత్రుడు బండి రమేష్ కూడా కారు ఎక్కేసారు . మియాపూర్ టిడిపి కార్పొరేటర్ అబ్యర్థిగా బండికి టికెట్ ఇచ్చిన కూడా బండి తిరస్కరించారు.



శుక్రవారం / 22 - జనవరి - 2016.