16-JAN-2016: శేరిలింగంపల్లి లో తెరాస పార్టీ రోజు రోజుకి బలపడుతుందా అంటే అవుననే సమాదానలే వినిపిస్తున్నాయి . ముక్యంగా కొండకల్ శంకేర్ గౌడ్ మరణం శేరిలింగంపల్లి తెరాస పార్టీ ని ఒక్క కుదుపు కుదిపింది కాని 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కొమరోగొని శంకేర్ గౌడ్ చేరికతో కొంత ఊరట లబించింది. TDPలో కచ్చితంగా గెలుస్తామనుకొని చాల మంది నాయకులూ టికెట్ ఆశింశారు అందులో ప్రదానంగా చెప్పుకోదగ్గ నాయకులు ప్రస్తుత తెరాస నాయకులు మొవ్వ , ప్రస్తుత MLA గాంధీ , ప్రస్తుత తెరాస ఇన్ఛార్జ్ కొమరగోని శంకేర్ గౌడ్, బండి రమేష్. ఈ నలుగుర్లో గాంధీ కి టికెట్ లభించగా శంకేర్ గౌడ్ TRS లో టికెట్ తెచ్చుకున్నారు . అందరు ముందుగ ఊహించిన విధంగానే ఇక్కడ గాంధీ TDP తరపున అత్యదిక మెజారిటీ తో గెలవడం జరిగింది.
- Home
- TELANGANA
- ANDHRA PRADESH
- NEWS
- FUN
- EDUCATION
- SPORTS
శేరిలింగంపల్లి లో TRS పార్టీ రోజు రోజుకి బలపడుతుందా ???
16-JAN-2016: శేరిలింగంపల్లి లో తెరాస పార్టీ రోజు రోజుకి బలపడుతుందా అంటే అవుననే సమాదానలే వినిపిస్తున్నాయి . ముక్యంగా కొండకల్ శంకేర్ గౌడ్ మరణం శేరిలింగంపల్లి తెరాస పార్టీ ని ఒక్క కుదుపు కుదిపింది కాని 2014 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కొమరోగొని శంకేర్ గౌడ్ చేరికతో కొంత ఊరట లబించింది. TDPలో కచ్చితంగా గెలుస్తామనుకొని చాల మంది నాయకులూ టికెట్ ఆశింశారు అందులో ప్రదానంగా చెప్పుకోదగ్గ నాయకులు ప్రస్తుత తెరాస నాయకులు మొవ్వ , ప్రస్తుత MLA గాంధీ , ప్రస్తుత తెరాస ఇన్ఛార్జ్ కొమరగోని శంకేర్ గౌడ్, బండి రమేష్. ఈ నలుగుర్లో గాంధీ కి టికెట్ లభించగా శంకేర్ గౌడ్ TRS లో టికెట్ తెచ్చుకున్నారు . అందరు ముందుగ ఊహించిన విధంగానే ఇక్కడ గాంధీ TDP తరపున అత్యదిక మెజారిటీ తో గెలవడం జరిగింది.
Labels:
ARTICLES
,
ELECTION
,
GHMC
,
JAGADEESH GOUD
,
MOVVA
,
NEWS
,
RAAGAM
,
RANGA REDDY
,
SERILINGAMPALLY
,
TG
,
TRS