రేవంత్ రెడ్డి చెప్పిన చింతమడక సర్పంచ్ కథ

ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు  సందర్బంగా ఈ రోజు విశాఖపట్టణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కెసిఆర్ ఇచ్చిన ఎలక్షన్ హామీల అమలుపై  మాట్లాడుతూ చాలా చక్కగా ఒక పిట్టా కథ ద్వారా వివరించాడు.  



Nannuri Narsi Reddy, TTDP Leader, Nalgonda, Telangana.

Nannuri Narsi Reddy
Nannuri Narsi Reddy
TDP


Central Official Spokes Person, Telugu Desam Party.


                    రేవంత్ రెడ్డి చెప్పిన నలుగురు దూరాశాపరుల కథ

            

       29-May-2016: తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ముప్పైఐదవ  మహానాడులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వైపల్యాల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక మంచి కథని చెప్పి సభికులని ఆకట్టుకున్నాడు . ఒక నలుగురు దూరశాపరులు డబ్బు ఎలా సంపాదించాలి అని నమ నాగేశ్వర్ రావు దగ్గరికి వెళ్లి అడిగారు అంట , నామ వాళ్ళకు ఒక కార్ కొనుక్కొని