29-May-2016: తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ముప్పైఐదవ మహానాడులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వైపల్యాల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక మంచి కథని చెప్పి సభికులని ఆకట్టుకున్నాడు . ఒక నలుగురు దూరశాపరులు డబ్బు ఎలా సంపాదించాలి అని నమ నాగేశ్వర్ రావు దగ్గరికి వెళ్లి అడిగారు అంట , నామ వాళ్ళకు ఒక కార్ కొనుక్కొని
నడుపుకోండి హైదరాబాద్ లో మంచి ఆదాయం వస్తుంది అని చెప్పాడు అంట కాని కొన్ని రోజుల తర్వాత ఆ నలుగురు నామ దగ్గరికి వచ్చి ఎవ్వరు ఎక్కట్లేదు మా కార్లొ అని అడిగారు అంట . కారులో పట్టెదే నలుగురు మీరు నలుగురు కుర్చుని తిరిగితే కస్టమర్లు ఎక్కడ కుర్షుంటారు అని చెప్పి మీరు ఒకరి ఫై ఇంకొకరు నమ్మి ఎవరో ఒక్కరే వెళ్ళండి కార్ లో అని చెప్పాడు అంట . ఒకరోజు కార్ రిపేర్ కి వస్తే నలుగురు దాని దొబ్బుతున్నారు అంట కాని కార్ అస్సలు కదలట్లేదు అంట ఎందుకు కదలట్లేదు అని నామని అడిగితె నమ అన్నాడత నలుగురు ఒక వైపు దొబ్బితే కార్ కదులుతుంది కాని ఇద్దరు ముందుకు ఇద్దరు వెనక్కి దొబ్బితే కదలదు అని చెబుతూ తెలంగాణలో ప్రబుత్వ పరిస్తితి కూడా ఇలానే ఉంది అని ప్రజల జీవన వీదానం ఏ మాత్రం ముందుకు కదలలేదు అని ఆ నలుగురుని కే సి ర్ కుటుంబ సంబ్యులతో పోల్చుతూ ఎంతో చక్కగా వివరించాడు.
Date : 29 -May -2016