రేవంత్ రెడ్డి తో పాటు టి డి పి కి రాజీనామా చేసిన ప్రముఖుల వివరాలు

రేవంత్ రెడ్డి తో పాటు టి డి పి  కి రాజీనామా చేసిన ప్రముఖుల వివరాలు :

వేం నరేందర్ రెడ్డి - మహబూబాబాద్ టి డి పి ఇన్ ఛార్జ్ 
కవ్వంపల్లి సత్యనారాయణ - కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు , మానకొండూరు టి డి పి ఇన్ ఛార్జ్ 
మధుసూదన్ రెడ్డి - టీ ఎన్ స్ ఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు 
చారకొండ వెంకటేష్ - అచ్చంపేట టి డి పి ఇన్ ఛార్జ్ 
సతీష్ మాదిగ - టి డి పి అధికార ప్రతినిధి 
మేడిపల్లి సత్యం       - చొప్పదండి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి

 
బోడ జనార్దన్ - మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు 
శశికళా యాదవ రెడ్డి - సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
విజయరమణారావు  - పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు  మరియు  టి డి పి ఇన్ ఛార్జ్ 
పటేల్ రమేష్ రెడ్డి - సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు

టి డి పి  కి రాజీనామా చేసే  యోచనలో ఉన్న  ప్రముఖుల వివరాలు :


కంచర్ల భూపాల్ రెడ్డి - నల్గొండ టి డి పి ఇన్ ఛార్జ్  
బిల్యా  నాయక్            - దేవరకొండ టి డి పి ఇన్ ఛార్జ్ 
నన్నూరి నర్సిరెడ్డిటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
అరికెల నర్సారెడ్డి  - నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు

DATE: 29-OCT-2017