రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు రాజకీయాల మీద మక్కువ ఉన్న ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని విస్తృతంగా ప్రింట్ మరియు పేపర్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో తెలుగు పొలిటికల్ వికీ ఎనాలిసిస్ ప్రకారం రేవంత్ రెడ్డి ముందు ఉన్న కొన్ని ఆప్షన్స్ ని మీకు తెలియజెసి ప్రయత్నమే ఈ వ్యాసం .
1. తనతో పాటు వచ్చే వాళ్ళందరిని వెంట పెట్టుకొని కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం :
కాంగ్రెస్ లో జాయిన్ ఐతే రేవంత్ కి కె సి ర్ ఫై పోరాటం చెయ్యడానికి ఒక మంచి పప్లాటుఫారం దొరుకుతుంది . T R S కి దీటుగా కాంగ్రెస్ కి భూత్ లెవల్లో మంచి పోటీనివ్వగలిగిన కార్యకర్తలు ఉన్నారు . రేవంత్ మంచి వాగ్దాటి కావడం వలన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రేవంత్ ని ఈజీగా కలుపుకొని పొయ్యే అవకాశం ఉంది . రేవంత్ కి కూడా అసెంబ్లీ లోపల బయట 2019 తర్వాత మంచి సపోర్ట్ దొరికే అవకాశం ఉంది . 2019 ఎలెక్షన్స్లో రేవంత్ చేరికతో కాంగ్రెస్ అధికారంలోకి
వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము . ప్రస్తుతానికి మాత్రం T R S సునాయాసంగా 2019 ఎలెక్షన్స్ని గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి .
ఇకపోతే రేవంత్ కాంగ్రెస్ లోకి వెళితే తనతో పాటు ఎంత మంది నాయకులని తీసుకెళ్లగలుగుతారు అన్నది కూడా రేవంత్ ని కాంగ్రెస్ లో మంచి నాయకుడిగా నిలపెట్టే అవకాశాలు ఉన్నాయి . అందరికి రేవంత్ టికెట్స్ ఇప్పుచుకోలేకపోతే మాత్రం ఎలక్షన్స్ ముందు కొంత మంది T R S వైపు కూడా చూసే అవకాశం లేకపోలేదు. ఎప్పటి నుండో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు అలవాటు పడ్డ T D P కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎలా కలిసిమెలిసి ఉంటారు అనేది కూడా ఒక ప్రశ్నే .

2. టి టి డి పి లో పూర్తి పట్టు సాధించి 2019 ఎలెక్షన్స్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం :
టి టి డి పిలో తనకు పూర్తిస్తాయి పట్టు రావాలంటే కొంత సమయం పడుతుండొచ్చు అలాగే రేవంత్ కి మోత్కుపల్లి , అరవింద్ కుమార్ గౌడ్ , రమణ లతో అంత మంచి సంబంధాలు కూడా లేవనే చెప్పుకోవాలి. ఒకవేళ చంద్రబాబు రేవంత్ ని నమ్మి పూర్తి స్తాయి పార్టీ అధికారాల్ని ఇస్తే మాత్రం రేవంత్ తప్పకుండా కాంగ్రెస్ తో పొత్తుకు ఒప్పుకొని కనీసం ఒక 30 సీట్లన్నా తీసుకొని గెలవాలని ప్లాన్ చేస్తున్నాడు . 30 లో రేవంత్ గట్టి ప్రయత్నం చేస్తే 15 దాకా గెలవొచ్చు కాంగ్రెస్ ఇంకో 25 సీట్లన్నా గెలవొచ్చు అని నమ్మకం అప్పుడు T R S ప్రభుత్వానికి గట్టి పోటీ నివ్వొచ్చు లేదా ప్రజలు ఆదరిస్తే ఏకంగా 2019 లో అదికారంలోకి కూడా వచ్చే అవకాశం లేకపోలేదు .

3. తనే ఒక కొత్త పార్టీని స్థాపించి 2019లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం :
రేవంత్ రెడ్డికి యువతలో ఉన్న మంచి క్రేజ్ ని వాడుకొని తానె K C R కి వ్యతిరేకంగా ఒక కొత్త పార్టీని స్థాపిస్తే మంచి ఫలితం ఉండొచ్చు . రేవంత్ రెడ్డి వాగ్దాటికి పార్టీ వైపు ప్రజలని ఆకర్షించడం పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు. కొత్త పార్టీ ద్వారా 2019 ఎలక్షన్స్లో తనతో పాటు కలిసి వచ్చే పార్టీలతో పాటు మరియు తాను కోరుకుంటున్న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే అధికారం లోకి వచ్చే అవకాశాన్ని కూడా కొట్టి వేయలేము . ఒకవేళ అధికారంలోకి రాకపోయినా ఒక గట్టి ప్రతిపక్షముగా అవతరించే ఆవేశం ఉంటుంది . ముందు ముందు ఎప్పటికైనా K C R కుటుంబానికి ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుంది .
అధికారం లో ఉన్న T R S ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి సొంత పార్టీ తో రేవంత్ మనుగడ సాధించాలంటే ఆర్థికంగా మరియు మానసికంగా ఏంటో దృడంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరియు సొంతంగా ఐతే ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావడం కష్టం. కొత్త పార్టీని నమ్మి ఎంత మంది T D P లీడర్స్ తన వెంట వస్తారు అన్నది కూడా ఒక ప్రశ్నే.

4. ప్రస్తుతానికి పొత్తుల గురించి మాట్లాడకుండా 2019 లో బి జె పి తో పొత్తు పెట్టుకోవడం :
ఇక ఇది చివరి ఆప్షన్ రేవంత్ ముందు ఉన్నది. మోడీకి ఉన్న బలం చూసుకోని బి జె పి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. తెలంగాణలో పట్టణాల్లో తప్ప గ్రామాల్లో బి జె పి కి పెద్దగా కార్యకర్తల బలం లేదు. ఈ పొత్తుతో రేవంత్ అధికారం లోకి వచ్చే అవకాశం మాత్రం చాల కష్టం. చంద్రబాబుకి మోడీతో ఉన్న అవసరంతో చివరికి తెలంగాణ T D P కి ఇదే చివరికి కుదిరే పొత్తు కావచ్చు . రేవంత్ గెలవవచ్చేమో కానీ మిగతా ఎవ్వరు గెలువలేకపోవచ్చు ఈ పొత్తుతో .
రేవంత్ ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అని తెలియాలంటే మాత్రం మనం ఇంకొన్ని రోజులు సంయమనంతో వేచి చూడాల్సిందే.
DATE:21-OCT-2017