Quick review of 2021 Major Political events in Telugu states
Quick review of 2021 Major Political events in Telugu States:
తెలంగాణ :
ఈటెల రాజేందర్ మంత్రి పదవి బర్తరఫ్, తెరాసకి రాజీనామా, బై ఎలక్షన్స్లో గెలుపు
దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అవ్వడం
తీన్మార్ మల్లన్న ఎదుగుదల, MLC ఎలక్షన్స్ లో ఇండిపెండెంటుగా రెండవ స్థానం, అరెస్ట్, BJP లో చేరడం.
వామన్ రావు దంపతుల దారుణ హత్య , రాజకీయ నాయకుల ప్రమేయం
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా , కొత్త రకం రాజకీయానికి తెర
ఆంధ్ర:
DK బోస్ వివాదం, TDP ఆఫీస్ ఫై దాడి
కుప్పం మున్సిపాలిటీ లో చంద్రబాబు ఓటమి, అసెంబ్లీలో అవమానం, ప్రెస్ మీట్లో కంట తడి
3 రాజధానుల బిల్లుని విరమించుకున్న ప్రభుత్వం