వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాలు - నవరత్నాలు


నవరత్నాలు


మొదటి పథకం..  వైఎస్‌ఆర్‌ రైతు భరోసా:
50,000/- ప్రతి ఒక్క సన్నకారు రైతు కి (ప్రతి సంవత్సరం 12,500/-) 

రెండవ పథకం .. వైస్సార్  ఆసరా :
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ


మూడో పథకం..  పెన్షన్లు:
పింఛన్ 1000 నుండి 2000 కు పెంపు 







నాలుగో పథకం.. అమ్మఒడి:
ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ 

upto 5th : 500
6th to 10th : 750
Inter : 1000


ఐదో పథకం.. హౌసింగ్‌:
25 లక్షల ఇళ్ల నిర్మాణం 


ఆరో పథకం.. ఆరోగ్య శ్రీ:      
ఆరోగ్య శ్రీ పతాకానికి పూర్వ వైభావమ్ 




ఏడో పథకం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌:
ఫీజు పూర్తిగా తిరిగి ఇవ్వడం , 20,000/- ప్రతి ఇంజనీరింగ్ విద్యార్త్రికి 


ఎనిమిదో పథకం.. జలయజ్ఞం
అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు అన్నింటి పూర్తి 


తొమ్మిదో పథకం.. మద్య నిషేధం
మూడు దశలలో మధ్య పాన నిషేధం


DATE:09-JUL-2017